మొబైల్ RAM ఫోన్ వేగంగా పనిచేయడంలో హెల్ప్ చేస్తుంది.

Published by: Shankar Dukanam
Image Source: pexels

RAM తక్కువగా అవుతున్న కొద్దీ మీ ఫోన్ వేగం నెమ్మదిస్తుంది

Image Source: pexels

ఎప్పటికప్పుడు RAM ను ఫ్రీ చేయడం ద్వారా ఫోన్ వేగం, పనితీరు మెరుగవుతుంది.

Image Source: pexels

చాలా మందికి మొబైల్ RAM ను ఎలా ఖాళీ చేయాలి, దీని వల్ల రిజల్ట్ ఉంటుందా అనిపిస్తుంది.

Image Source: pexels

మీరు ప్రస్తుతం ఉపయోగించని యాప్స్ ను క్లోజ్ చేయాలి. లేకపోతే RAM వినియోగం పెరుగుతుంది

Image Source: pexels

అనవసరమైన, తక్కువగా ఉపయోగించే యాప్ లను అన్ ఇన్‌స్టాల్ చేయడం మంచిది

Image Source: pexels

మీ స్మార్ట్‌ఫోన్ ను ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేయండి

Image Source: pexels

RAM క్లీనర్ యాప్స్ పై పూర్తిగా ఆధారపడటం అంత మంచిది కాదు

Image Source: pexels

మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్‌గా ఉంచడం ద్వారా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.

Image Source: pexels

అవసరానికి మించి యాప్స్ ను ఒకేసారి తెరిచి ఉంచడం వల్ల ఫోన్ పనితీరు నెమ్మదిస్తుంది

Image Source: pexels

అయినా ఫోన్ నెమ్మదిగా పనిచేస్తుంటే అనవసర స్టోరేజ్ వీడియోలు, ఫొటోలను కూడా డిలీట్ చేయడం బెటర్

Image Source: pexels