మొబైల్ బ్యాటరీ త్వరగా ఎందుకు అయిపోతుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు

Image Source: pexels

స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంచితే బ్యాటరీ త్వరగా ఖర్చవుతుంది

Image Source: pexels

బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తున్న యాప్ లు నిరంతరం బ్యాటరీని వినియోగిస్తూ ఉంటాయి

Image Source: pexels

బలహీనమైన నెట్వర్క్ ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువ బ్యాటరీ వినియోగిస్తుంది

Image Source: pexels

లొకేషన్ బ్లూటూత్ , వైఫై ఎల్లప్పుడూ ఆన్ లో ఉంచడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోవచ్చు

Image Source: pexels

పాతవి లేదా పాడైపోయిన బ్యాటరీ సెల్‌లు కూడా బ్యాటరీ బ్యాకప్‌ను తగ్గిస్తాయి

Image Source: pexels

అవసరానికి మించిన నోటిఫికేషన్లు, ఆటో సింక్ కూడా బ్యాటరీ డ్రెయిన్‌ను పెంచవచ్చు

Image Source: pexels

ఒరిజినల్ ఛార్జర్ ను ఉపయోగించడం బ్యాటరీ ఆరోగ్యం కోసం మంచిది

Image Source: pexels

ఎప్పటికప్పుడు అనవసరమైన యాప్‌లను తొలగించడం , ఫోన్‌ను అప్‌డేట్‌గా ఉంచడం వల్ల బ్యాటరీ పనితీరు మెరుగుపడుతుంది

Image Source: pexels