సిమ్ కార్డ్ ఎన్ని సంవత్సరాలు పని చేస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది

Image Source: pexels

దీంతో పాటు సిమ్ కార్డ్ కూడా అంతే ముఖ్యం

Image Source: pexels

అలాంటప్పుడు సిమ్ కార్డ్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pexels

ఒక సిమ్ కార్డు సగటు జీవితకాలం 10 సంవత్సరాల వరకు ఉంటుందని భావిస్తారు.

Image Source: pexels

అయితే మీరు దానిని ఎలా ఉపయోగిస్తారనే దానిపైనే ఇది పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

Image Source: pexels

కొన్ని సందర్భాలలో సిమ్ కార్డ్ దీనికంటే ఎక్కువ కాలం కూడా సరిగ్గా పని చేయగలదు

Image Source: pexels

మీరు ఎక్కువ కాలం దానిని ఉపయోగించకపోయినా సిమ్ కార్డ్ టెక్నియల్‌గా గడువు ముగియదు.

Image Source: pexels

అయితే టెలికాం కంపెనీ మీ నంబర్‌ను డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది.

Image Source: pexels

కనుక ఎప్పటికప్పుడు సిమ్ ను ఉపయోగిస్తూ ఉండటం చాలా ముఖ్యం.

Image Source: pexels