iPhone 18 మొబైల్స్ అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

Apple సెప్టెంబర్ 9, 2026న కొత్త iPhone 18 సిరీస్ లను లాంచ్ చేసింది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

యాపిల్ ఈసారి iPhone 18 Pro, Pro Maxను తీసుకొచ్చింది. రెండు మోడళ్లలో కొత్త A20 Pro చిప్ ఇచ్చారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

భారత్‌లో ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభవుతున్నాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఐఫోన్ 18 స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమవుతాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

iPhone 18 Pro మోడల్ ప్రారంభ ధర 1,64,900 రూపాయలుగా ఉంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఐఫోన్ 18 Pro Max ప్రారంభ ధర 1,79,900 రూపాయలు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

యాపిల్ కంపెనీ ఈ 2 ఫోన్లలో కెమెరా, బ్యాటరీలో చాలా అప్‌గ్రేడ్లు ఇచ్చింది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈసారి బేస్ iPhone 18ను యాపిల్ కంపెనీ లాంచ్ చేయలేదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అయితే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ధర ఏకంగా 2,99,900 రూపాయలుగా ఉంది.