డార్క్ మోడ్ తో నిజంగానే ఫోన్ బ్యాటరీ ఆదా అవుతుందా

Published by: Shankar Dukanam
Image Source: pexels

AMOLED, OLED స్క్రీన్ ఉన్న ఫోన్లలో డార్క్ మోడ్ ద్వారా బ్యాటరీ ఆదా అవుతుంది

Image Source: pexels

ఈ స్క్రీన్లలో నలుపు భాగాలను చూపించడానికి చాలా తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది

Image Source: pexels

స్క్రీన్ పై ఎంత ఎక్కువ భాగం నల్లగా ఉంటే బ్యాటరీ ఆదా అయి, ఎక్కువ గంటలు వస్తుంది.

Image Source: pexels

LCD స్క్రీన్ ఉన్న ఫోన్లలో డార్క్ మోడ్ వల్ల బ్యాటరీ చాలా తక్కువగా ఆదా అవుతుంది

Image Source: pexels

డార్క్ మోడ్‌తో పాటు స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించడం ద్వారా కూడా బ్యాటరీని ఎక్కువ గంటలు వాడవచ్చు

Image Source: pexels

మీరు ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగిస్తే డార్క్ మోడ్ ఆన్ చేసి ప్రయోజనం పొందవచ్చు

Image Source: pexels

రాత్రిపూట డార్క్ మోడ్ ఉపయోగించడం వల్ల కళ్ళకు అధిక కాంతి నుండి ఉపశమనం కలుగుతుంది

Image Source: pexels

డార్క్ మోడ్ వల్ల బ్యాటరీ ఎక్కువగా ఆదా అవుతుందని ఆశించకూడదు

Image Source: pexels

ఫోన్ AMOLED లేదా OLED స్క్రీన్ అయితే బ్యాటరీ ఆదా చేయడానికి డార్క్ మోడ్ ఉపయోగిస్తారు.

Image Source: pexels