HBD Mithali Raj

మిథాలీ రాజ్‌ 39వ (డిసెంబర్‌ 3) వసంతంలోకి అడుగుపెట్టింది.

వయసు 16 ఏళ్లు.

వన్డేల్లో అరంగేట్రంలోనే శతకం చేసింది.

మూడో పిన్న వయస్కురాలు

22 ఏళ్ల వయసులో మిథాలీ టెస్టు కెప్టెన్సీ చేపట్టింది.

మహిళల్లో అత్యధికం

వన్డేల్లో మిథాలీ 7,391 పరుగులు చేసింది.

యంగెస్ట్‌ క్రికెటర్‌

19 ఏళ్ల వయసులోనే ఆమె టెస్టుల్లో ద్విశతకం చేసింది.

బెస్ట్ క్యాచర్

మహిళల టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో 3 క్యాచులు రికార్డు ఆమె పేరుతోనే ఉంది

నర్వస్‌ నైంటీస్‌

మిథాలీ ఐదు సార్లు 90+ వద్ద ఔటైంది.

అత్యధికం

కెప్టెన్‌గా మిథాలీ 143 వన్డేలు ఆడింది.

మహిళ్లలో ఒకే ఒక్కరు

వన్డేల్లో వరుసగా 7 శతకాలు బాదేసింది.

రెండో అమ్మాయి

డకౌట్‌ అవ్వకుండా 74 మ్యాచులు ఆడింది.