గీతాజయంతి, క్రిస్మస్ సహా డిసెంబర్లో ముఖ్యమైన పండుగలివే డిసెంబర్ 4 శనివారం- కార్తీక అమావాస్య, కార్తీకం ఆఖరు రోజు డిసెంబరు 5 ఆదివారం- మార్గశిర మాసం ప్రారంభం డిసెంబర్ 9, గురువారం - సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 14, మంగళవారం - గీతా జయంతి, ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 16 గురువారం - ధనుర్మాసం ప్రారంభం డిసెంబర్ 18, శనివారం - దత్తాత్రేయ జయంతి, కోరల పూర్ణిమ డిసెంబర్ 20 సోమవారం-శివ ముక్కోటి, ఆరుద్రోత్సవం డిసెంబర్ 25, శనివారం- క్రిస్మస్ డిసెంబర్ 26, ఆదివారం - భాను సప్తమి డిసెంబర్ 31, శుక్రవారం - నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం