తప్పు చేస్తే మీరు సెల్‌లో వేస్తారు. మేం హెల్ (నరకం)లో వేస్తాం.
కెలికితే కొట్టే రకం కాదు... కెలిక్కుని కొట్టే రకం... వెంటపడితే కొట్టే రకం కాదు... వెంట పడి కొట్టే రకం... ఎదురొస్తే రకం కాదు... ఎదురెళ్లి కొట్టే రకం!
ఒక మాట నువ్వంటే అది శబ్దం... అదే మాట నేను అంటే అది శాసనం... దైవ శాసనం
మేము ఎక్కడికైనా వస్తే తల దించుకోమ్ తల తెంచుకోని వెళ్లిపోతాం
శ్రీకాంత్: నేను మృగాన్ని రా! బాలకృష్ణ: నేను దాన్ని వేటాడే సింహాన్ని!
నా గమనం శివాధీనం
ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా! లెఫ్టా? రైటా? టాపా? బాటమా? ఎటు నుంచి ఎటు పెట్టి గోకినా... కొడకా ఇంచు బాడీ దొరకదు!
ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టిసీమ తూమా ? పిల్ల కాలువ!