మీరా బాయి 'బంగారం'! ఆమె రికార్డులివీ!

2020 టోక్యో ఒలింపిక్సులో రజతం గెలిచింది.

2017 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం ముద్దాడింది.

2020 తాష్కెంట్ ఆసియా క్రీడల్లో కంచు మోగించింది.

2022 బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో దేశానికి తొలి స్వర్ణం అందించింది.

2018 గోల్డ్ కోస్టులో పసిడి పతకం ముద్దాడింది

2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో రజతం గెలిచింది.

2019 కామన్వెల్త్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం తెచ్చింది.

2017 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ ఛాంపియన్ షిప్ లో పసిడి కైవసం

2013, 2015 కామన్వెల్త్ ఛాంపియన్ షిప్ లో వరుసగా పసిడి, రజతం సొంతం చేసుకుంది.