కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. వెయిట్ లిఫ్టర్లు 4 పతకాలు నెగ్గారు భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణం నెగ్గింది మహిళల 49 కేజీల విభాగంలో 201 కిలోల బరువు ఎత్తి స్వర్ణం నెగ్గిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహాదేవ్ సర్గార్ రజత పతకంతో భారత్ బోణీ కొట్టింది 55 కిలోల విభాగంలో 248 కిలోలు ఎత్తి అద్భుతం చేశాడు భారత వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణి దేవి రజతం సాధించింది. మహిళల 55 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో 202 కిలోలను ఎత్తి రజతం నెగ్గింది పురుషుల 61 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో పి.గురురాజా కాంస్యం సాధించాడు స్నాచ్‌లో 118, క్లీన్ అండ్ జర్క్‌లో 151 కిలోలు మొత్తం 269 కిలోలు ఎత్తి చరిత్ర సృష్టించాడు