మిల్కీ బ్యూటీ తమన్నా చీరలో మెరిసిపోతూ కనిపించారు. ఇందులో ఆమె దేవకన్యలా ఉన్నారు. తమన్నా భాటియా ఇప్పుడు బాలీవుడ్‌లో ‘వేదా’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్నారు. 2024లో ‘వేదా’ విడుదల కానుంది. తమన్నా తొలి మలయాళ చిత్రం ‘బాంద్రా’ ఇటీవలే విడుదల అయింది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ‘జైలర్’లో కావాలా సాంగ్ తనకు మంచి పేరు తెచ్చింది.