మైగ్రేన్​ను ట్రిగర్ చేసే కారణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

వెలుతురు, సౌండ్స్, వాసన ఇలా ఒకటా? రెండా? ఎన్నో అంశాలు దీనిని ట్రిగర్ చేస్తాయి.

ముఖ్యంగా చల్లని వాతావరణం కూడా మైగ్రేన్​కు ప్రధాన కారణమవుతుంది.

సూర్యరశ్మి తక్కువగా ఉండడం దీనికి ఓ కారణం.

ఈ సమయంలో సెరోటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి కాదు.

కాబట్టి చలిలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.

రెగ్యూలర్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో సెరోటోనిన్ పెరుగుతుంది.

ఇది మైగ్రేన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. (Image Source : Unsplash)