రుతుక్రమం సమయంలో ఒత్తిడి, హార్మోన్లు అమ్మాయిలను ఇబ్బంది పెడతాయి.

వీటివల్ల అధిక రక్తస్రావం, కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఈ సమయంలో కొన్ని ఫుడ్స్ తీసుకుంటే వీటినుంచి రిలీఫ్​ పొందవచ్చు.

ఆకుకూరల్లోని ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తహీనతను అదుపులో ఉంచుతాయి.

అరటిపండ్లు మీకు వెంటనే శక్తిని ఇస్తాయి. ఇది ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది.

పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టరాన్ తగ్గి ఈస్ట్రోజన్ పెరుగుతుంది.

దీనివల్ల స్వీట్ క్రెవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు డార్క్ చాక్లెట్ తీసుకోండి.

పెరుగు తింటే పీరియడ్స్ నొప్పి తగ్గి.. మూడ్ స్వింగ్స్​ కంట్రోల్​లో ఉంటాయి. (Image Source : Pexels)