వయసుతో పాటు వచ్చే సమస్యల్లో వెన్ను నొప్పి ఒకటి. ప్రస్తుతం పలు కారణాల వల్ల వయసుతో సంబంధం లేకుండా లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలతో దీని నుంచి ఉపశమనం పొందవచ్చు. కోల్డ్, హాట్ ప్యాక్స్ మీకు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచి.. సమస్యను దూరం చేస్తుంది. ఒకప్పుడు బెడ్ రెస్ట్ పరిష్కారం కానీ.. ఇప్పుడు దానిని తగ్గించమంటున్నారు నిపుణులు. కొన్ని వ్యాయామాలు ఈ నొప్పిని తగ్గిస్తాయి. Images source : Pexels