శరీరంలో చెడు కొలెస్ట్రాల్.. మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు.

దీనిని తగ్గించుకోకుండా గుండె సమస్యలు, హై బీపీ సమస్యలు పెరుగుతాయి.

కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం కోసం రోజుకు అరగంట వ్యాయామం చేయండి.

ఒత్తిడి వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి తగ్గించుకోండి.

చిరుతిండిని బాదం, పిస్తా, అక్రోట్ల వంటి వాటితో రిప్లేస్ చేయండి.

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేస్తాయి.

కాబట్టి మీరు తీసుకునే డైట్​లో ఇవి ఉండేలా చూసుకోండి.