డెంటల్​ కేర్​ అనేది పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.

కాబట్టి నోటి ఆరోగ్యంపై ఎలాంటి అశ్రద్ధ చూపించవద్దు అంటున్నారు నిపుణులు.

ఉదయం నిద్రలేవగానే ఓసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి పళ్లు తోమాలి.

పళ్లుతోమే సమయంలో ఎక్కువ ప్రెజర్​ లేకుండా తోమాలి.

అలా అని ఇష్టానుసారంగా తోమేస్తే పళ్ల సమస్యలు వస్తాయి.

ఆరు నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి మంచిది.

నాలుకను శుభ్రం చేసుకోవడం అస్సలు మరచిపోవద్దు. ఇది నోటి దుర్వాసనను కంట్రోల్ చేస్తుంది.

మంచి నాణ్యమైన బ్రష్​ను వాడితే పళ్లకు మంచిది. (Images Source : Unsplash)