హీరోయిన్ మెహరీన్ కౌర్ పుట్టినరోజు నవంబర్ 5న!

అమ్మాయిల వయసు అడగకూడదని అంటారు. అయితే... మెహరీన్ తన వయసు దాచలేదు. 

ఇప్పుడు మెహరీన్ వయసు 27 సంవత్సరాలు!

మాల్దీవుల్లో... రిసార్టులో... బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు మెహరీన్.

రెండేళ్ల క్రితం కూడా తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం మెహరీన్ మాల్దీవులు వెళ్లారు.

రెండేళ్ల క్రితం మెహరీన్ తల్లి, సోదరుడితో మాల్దీవ్స్ వెళ్లారు. ఈసారి బర్త్ డేకి సోలోగా వెళ్లారని తెలుస్తోంది. 

పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ మెహరీన్ థాంక్స్ చెప్పారు. 

బర్త్ డే కంటే కొన్ని రోజుల ముందు మెహరీన్ మాల్దీవులు వెళ్లారు. ఈ ఫొటోలో ఉన్నది ఆమె బ్రదర్ గుర్ ఫతేహ్.

మెహరీన్ చైల్డ్ హుడ్ ఫోటో (All Images Courtesy : Mehreen Instagram)