తల్లయ్యాక కాజల్ అందం రెట్టింపయ్యిందిగా కాజల్ డెలివరీ అయ్యాక ఏ సినిమాలో కనిపించడం లేదు. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా ఉంది. అందుకు తగ్గట్టే బరువు తగ్గి మెరుపుతీగలా మారింది. ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది ఆమె ఎంతగా మారిందో. అప్పుడే ఆల్చిప్ప నుంచి తీసిన ముత్యంలా మెరిసిపోతోంది కాజల్. హీరోయిన్‌గా సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే తల్లి కావడంతో కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది. చక్కటి బాబు పుట్టడంతో బిజీగా మారింది. (Images credit: Kajal Aggarwal/Instagram)