తెలుగమ్మాయి అంజలి తమిళనాట పాపులర్ హీరోయిన్ గా ఎదిగింది.

15 ఏండ్ల సినీ కెరీర్ లో అంజలి ఎన్నో సినిమాలు చేసింది.

తమిళంలో ఈ ముద్దుగుమ్మ నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి.

తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తున్నది.

కొంత కాలంగా తెలుగుతో పాటు తమిళంలోనూ ఆఫర్లు తగ్గాయి.

తాజాగా ఈమె నటించిన ‘ఝాన్సీ‘ అనే వెబ్ సిరీస్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది.

అందాల అంజలి తాజాగా పోస్టు చేసిన లేడీ బాస్ రీల్ నెట్టింట వైరల్ గా మారింది.

Photos & Videos Credit: Anjali /Instagram/twitter