‘గురు’ సినిమాతో రితికా సింగ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

2013లో వచ్చిన ఈమూవీలో విక్టరీ వెంకటేష్ తో కలిసి యాక్ట్ చేసింది.

ఈ చిత్రంలో బాక్సర్ గా నటించి మెప్పించింది.

సినిమాల్లోకి రాక ముందు ఓ యాడ్ లో నటించింది.

అడ్వటైజ్ మెంట్ లో చూసి సుధ కొంగర రితికాకు సినిమా అవకాశం ఇచ్చింది.

హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘ఇరుదు సూత్రు’ మూవీలో హీరోయిన్ నటించింది.

అదే సినిమాను తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేశారు.

‘శివలింగా’, ‘ నీవెవరో’, ‘ఓమై కడువలే’ అనే సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ‘కోలై’ మూవీ చేస్తోంది.

తాజాగా రితికా అందాల విందును అందిస్తూ ఓ రీల్ షేర్ చేసింది.

Photos & Videos Credit: Ritika Singh/Instagram