కెన్యా వెకేషన్ లో నాగబాబు ఫ్యామిలీ- బ్యూటిఫుల్ వీడియో షేర్ చేసిన నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు ఫ్యామిలీతో వేకేషన్స్ కు వెళ్లడం ఇప్పటి వరకు చూడలేదు.

తాజాగా తన భార్య పద్మజ, కొడుకు, కూతురుతో కలిసి వెకేషన్ కు వెళ్లారు.

కెన్యాలో పర్యటించి అక్కడ అందాలను తిలకించారు.

ఈ వెకేషన్ కు సంబంధించి నిహారిక చక్కటి వీడియో షేర్ చేసింది.

తండ్రి నాగబాబుతో సరదగా స్టెప్పులు వేసింది.

తల్లితోనూ ఫోటోలకు పోజులిచ్చింది.

నిహారిక షేర్ చేసిన వీడియో మీరూ చూసేయండి..

All Photos & Video Credit: Niharika Konidela/Instagram