మాచా అనేది చైనాలో పెరిగే ఒక టీ మొక్క. ఇప్పుడు ఆసియా అంతా కూడా చాలా విరివిగా వాడుతున్నారు.

క్రమం తప్పకుండా మాచా టీ ఉపయోగిస్తే లివర్ ఎంజైములను తగ్గించి లివర్ కు నష్టం కలుగకుండా నివారిస్తుంది.

ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన మాచా గ్రీన్ టీ ఆకులను మెత్తగా పొడి చేసి ఉపయోగిస్తారు. జపాన్ లో బాగా ప్రాచూర్యంలో ఉంది.

సాధారణ గ్రీన్ టీతో పోలిస్తే ఇందులో 137 రెట్టు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. మాచాటీ ఆకుల్లోని పోషకాలను నిలిపి ఉంచి తయారు చేస్తారు.

మాచా టీ క్రమం తప్పకుండా వాడేవారిలో క్యాన్సర్ నివారించబడుతుంది.

మాచా టీతో బీపీ అదుపులో ఉంటుంది. హైబీపీతో బాధపడే వారు తప్పకుండా మంచి ఫలితం పొందవచ్చు.

మాచా టీతో చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మాచా టీ తాగడంతో పాటు మాస్క్ లలో కూడా ఉపయోగించవచ్చు.

మాచా టీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!

Images and videos courtesy : Pexels