యాలకులు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే

యలకుల్లో ప్రధానంగా గ్రీన్, బ్లాక్ అనే రెండు రకాలు ఉంటాయి.

యలకుల్లో ప్రదానంగా గ్రీన్, బ్లాక్ అనే రెండు రకాలు ఉంటాయి.

యాలకలు జీర్ణ శక్తిని మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా అడ్డుకోగలవు.

యాలకులలో మెటబాలిజంని మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి.

కడుపులో మంట, నొప్పి వంటి వాటిని ఇలాచీ పోగొడతాయి.

యాలకల టీ లేదా పాలు తాగడం వల్ల స్ట్రెస్, తలనొప్పి తగ్గుతుంది.

యాలకలను రోజూ తీసుకుంటే రక్త ప్రసరణ తేలిక చేసి దగ్గు, కఫం తగ్గిస్తుంది.

యాలకులలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహాన్ని దూరం చేస్తుంది.