ఈ మధ్య యువకులకు కూడా జుట్టు నెరుస్తుంది. ఇలా నెరవడానికి పోషకాహార లోపం కూడా ఒక కారణం.

ఉసిరిని యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌజ్ అంటారు. దీనిలో విటమన్ సి కూడా అధికం. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.

జుట్టు కుదుళ్లను బలపరిచి మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

కరివేపాకులో ఉండే సమ్మేళనాలు మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా జుట్టు నెరవడం తగ్గుతుంది.

రెగ్యూలర్​గా కొబ్బరినూనె జుట్టుకు మసాజ్ చేసుకోవడం వల్ల కుదుళ్లు బలపరిచేలా చేస్తుంది.

ఉల్లిరసంలోని క్యాటలేజ్ అనే ఎంజైమ్ జుట్టు నెరవడాన్ని తగ్గిస్తుంది.

హెన్నా సహజమైన రంగు మాత్రమే కాదు. ఇది జుట్టును బలంగా కూడా చేస్తుంది.

రోజ్మేరీ ఆయిల్​లో ఉండే సమ్మేళనాలు పిగ్మేంటేషన్​ను ప్రేరేపిస్తాయి. క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels