జుట్టు రాలిపోవడాన్ని కంట్రోల్ చేసి.. ఒత్తైనా జుట్టు కావాలనుకుంటున్నారా? అయితే మీరు బీట్రూట్తో మీ హెయిర్‌ను స్ట్రాంగ్‌గా చేసుకోవచ్చు. బీట్రూట్తో స్కిన్, హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా హెయిర్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. దీనిని తలకు ఏ విధంగా అప్లై చేసే స్ట్రాంగ్ హెయిర్ పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. బీట్రూట్ పై తొక్కలను తీసివేసి.. వాటిని నీటిలో బాయిల్ చేయాలి. ఆ నీటితో తలకు ముఖ్యంగా స్కాల్ప్‌కు మసాజ్ చేయాలి. ఇది మీ హెయిర్‌ఫాల్ కంట్రోల్ చేసి.. జుట్టును కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా చేస్తుంది. హెయిర్ట్ స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. (Images Source : Unsplash)