Image Source: Instagram/manishmalhotrajewellery

బాలీవుడ్ టాప్​ డిజనర్​ అంటే మనీష్ మల్హోత్ర పేరే వినిపిస్తుంది.

Image Source: Instagram/manishmalhotrajewellery

బాలీవుడ్ సెలబ్రెటీలు తమ పర్సనల్ ఈవెంట్స్​కోసం మనీష్​నే ఆశ్రయిస్తారు.

Image Source: Instagram/manishmalhotrajewellery

ఫంక్షన్​లకే కాకుండా పార్టీలకు కూడా మనీష్ డిజైన్ చేసిన దుస్తులు, ఆభరణాలే ఎంచుకుంటారు.

Image Source: Instagram/manishmalhotrajewellery

కియారా అడ్వానీ కూడా తన పెళ్లి, రిసెప్షన్ సమయంలో మనీష్ డిజైన్ చేసిన జ్యూవెలరీనే ధరించింది.

Image Source: Instagram/manishmalhotrajewellery

ఈ గ్రీన్ స్టోన్, డైమండ్ నెక్లిస్ రిసెప్షన్ వంటి సమయాల్లో బాగా సెట్​ అవుతుంది.

Image Source: Instagram/manishmalhotrajewellery

ఇలాంటి డైమెండ్​ నెక్లెస్​లు మిమ్మల్ని స్పెషల్ అట్రాక్షన్​గా నిలుపుతాయి.

Image Source: Instagram/manishmalhotrajewellery

ఇలాంటి పచ్చలహారాలు ఏ ఫంక్షన్​కైనా ఇట్టే సెట్​ అయిపోతాయి.

Image Source: Instagram/manishmalhotrajewellery

పరిణితి చోప్రా కూడా పెళ్లి సమయంలో మనీష్ డిజైన్ చేసిన గ్రీన్ డైమండ్ సెట్​ని ధరించింది.