రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పడిపోతే కనిపించే లక్షణాలివే!

డయాబెటిస్ ఉన్నా, సరిగా తినకపోయినా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పడిపోతాయి.

బ్లడ్‌ లో షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది.

బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తక్కువ అయితే శరీరంలో వణుకు వస్తుంది.

బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గితే ఆందోళన, ఒత్తిడి ఏర్పడుతుంది.

బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పడిపోతే తల తిరిగే అవకాశం ఉంటుంది.

బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉంటే తలనొప్పి ఏర్పడుతుంది.

బ్లడ్ లో షుగర్ లెవల్స్ మరీ తక్కువ అయితే కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. All Photos Credit: Pixabay.com