‘గోలీసోడా’ సాంగ్‌ - ప్రభుదేవ కొరియోగ్రఫీలో దుమ్ము లేపుతున్న విష్ణు, పాయల్!

మంచు విష్ణు ఇప్పుడు ‘జిన్నా’ షూటింగులో బిజీగా ఉన్నారు.

‘జిన్నా’లో విష్ణు గాలి నాగేశ్వరరావు’ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో సన్నీలియోన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

ఇటీవల విష్ణు ఓ సాంగ్ చిత్రీకరణ వీడియోను విష్ణు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

అందులో 25 అడుగుల హ్యూమన్ పిరమిడ్‌పై విష్ణు ధైర్యంగా నిలుచున్నారు.

అలా నిలుచోడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

తాజాగా విష్ణు ‘గోలీసోడా’ మేకింగ్ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ప్రభుదేవ కొరియోగ్రఫీలో విష్ణు, పాయల్ దుమ్ము రేపుతున్నారు.

ఆ వీడియోను ఇక్కడ చూడండి.

Images and Videos Credit: Manchu Vishunu/Instagram