చీరలో దివి, చిరుగాలి చిలిపి పనికి సిగ్గుతో చిరునవ్వులు! ‘బిగ్ బాస్’ దయతో దివి ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. ‘బిగ్ బాస్’ కంటే ముందు దివి వివిధ సినిమాల్లో నటించింది. కానీ, చిన్న చిన్న పాత్రలకే దివి పరిమితమైంది. ‘బిగ్ బాస్’ పాపులారిటీతో దివికి అవకాశాలు క్యూ కట్టాయి. పలు సినిమాలు, వెబ్ సీరిస్‌లో ఛాన్సులు వచ్చాయి. దివి సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటోంది. అప్పుడప్పుడు అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. దివి తాజాగా చీరలో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. గాలికి ఎగురుతున్న చీరను సరిచేసుకుంటూ చిరునవ్వులు చిందించింది. Images & Videos: Divi/Instagram