మహేష్ బాబుకు రోహిణి టైట్ హగ్, ఛాన్స్ కొట్టేసిందిగా!

ఒకప్పటి సీరియల్ నటి రోహిని ఇప్పుడు కమెడియన్ అయిపోయింది.

తాజాగా రోహిణికి సూపర్ స్టార్ మహేష్ బాబుకు హగ్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది.

ఓ టీవీ షోలో ఆమె మహేష్ బాబుకు టైట్ హగ్ ఇచ్చింది.

ఆ ఫొటోలను రోహిణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

‘జబర్దస్త్’ షోస్‌లో ఇప్పుడు రోహిణి టాప్ కమెడియన్.

మేల్ కమెడియన్స్‌తో సమానంగా రోహిణి స్కిట్స్ చేస్తూంటుంది.

రోహిణి కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ నవ్వులు పూయిస్తాయి.

రోహిణి ‘జబర్దస్త్’లోనే కాదు, సోషల్ మీడియాలో సైతం యాక్టీవే.

నిత్యం ఏదో ఒక రీల్ చేస్తూ నవ్విస్తూ అలరిస్తోంది రోహిణి.

రోహిణి రీల్స్ చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు.

Images & Videos: Rohini/Instagram