Image Source: Malavika Mohanan Instagram

ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Malavika Mohanan Instagram

ఇందులో ఆమె చీరలో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Malavika Mohanan Instagram

మాళవిక ఇప్పటివరకు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం సినిమాల్లో నటించారు.

Image Source: Malavika Mohanan Instagram

తెలుగులో మాత్రం కనిపించలేదు.

Image Source: Malavika Mohanan Instagram

కానీ ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోనుంది.

Image Source: Malavika Mohanan Instagram

ప్రభాస్, మారుతిల సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Image Source: Malavika Mohanan Instagram

తమిళంలో మోస్ట్ అవైటెడ్ ‘తంగలాన్’లో కూడా తనే హీరోయిన్.

Image Source: Malavika Mohanan Instagram

బాలీవుడ్‌లో కూడా ‘యుధ్రా’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Image Source: Malavika Mohanan Instagram

ఈ సినిమాలు సక్సెస్ అయితే మాళవిక మరింత బిజీ అయ్యే అవకాశం ఉంది.

Image Source: Malavika Mohanan Instagram

విడుదల కావాల్సిన మూడు సినిమాలూ 2024లోనే రావడానికి ఛాన్స్ ఉంది.