సమంత మరోసారి ఇంటర్నెట్​లో హాట్​ టాపిక్​గా మారింది.

బజార్ ఇండియా ప్రమోషన్​లో భాగంగా ఈ బ్యూటీ హాట్​ ఫోటోషూట్ చేసింది.

బ్లాక్ బికినీలో ముందుగా ఫోటో పోస్ట్​ చేసి ఇన్​స్టాలో హీట్​ పెంచింది.

దానికి ఆజ్యం పోసినట్టు బ్యాక్​లెస్​ ఫోటో పోస్టు చేసింది.

పుష్ప, ఫ్యామిలీ మెన్ సీజన్​2లో గ్లామర్​ షోకి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది.

అందంతో పాటు నటనతో సమంత ఎందరో అభిమానులను దక్కించుకుంది.

విడాకుల తర్వాత సెల్ఫ్ ​లవ్​ను సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తుంది.

ప్రపంచ దేశాలు చుట్టేస్తూ.. వాటి అప్​డేట్స్ ఇన్​స్టాలో పోస్ట్ చేస్తుంది. (Image Source : Instagram/Samantharuthparabhu)