Image Source: ABP Gallery

మాళవిక మోహనన్ వైట్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: ABP Gallery

ఈ డ్రస్సులో మాళవిక చాలా ట్రెడిషనల్‌గా ఉన్నారు.

Image Source: ABP Gallery

ప్రస్తుతం మాళవిక చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

Image Source: ABP Gallery

వీటిలో ‘తంగలాన్’ తమిళంలో క్రేజీ ప్రాజెక్టు.

Image Source: ABP Gallery

పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది.

Image Source: ABP Gallery

ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image Source: ABP Gallery

బాలీవుడ్‌లో ‘యుధ్ర’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

Image Source: ABP Gallery

ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా కనిపించనున్నారు.

Image Source: ABP Gallery

ఈ సినిమా కూడా 2024లోనే విడుదల కానుంది.