మలైకా అరోరా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తెల్లటి గౌనులో మెరిసిపోతున్న మలైకాను ఈ ఫొటోల్లో చూడవచ్చు. మలైకా అరోరా తన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో షేర్ చేస్తూనే ఉంటుంది. మలైకా ఫ్యాన్స్ ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. మలైకా అరోరా గత సంవత్సరం ‘యాన్ యాక్షన్ హీరో’ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. 2018 తర్వాత మలైకా బిగ్ స్క్రీన్‌పై కనిపించడం ఇదే ఫస్ట్. అయితే టీవీ రియాలిటీ షోల్లో మాత్రం కనిపిస్తూనే ఉంది. ఇటీవలే మూవింగ్ ఇన్ విత్ మలైకా అనే షోలో కూడా కనిపించింది. Image Credits: Malaika Arora Instagram