కన్నుల పండువగా పూజా రామచంద్రన్ సీమంతం వేడుక నటి పూజా రామచంద్రన్ మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తోంది. త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సీమంతం వేడుక జరుపుకుంది. బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకు అత్యంత వైభవంగా జరిగింది. పూజా, భర్త జాన్ కలిసి ఈ వేడుకలో పాల్గొన్నది. ప్రస్తుతం పూజా రామచంద్రన్ సీమంతం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. Photos & Video Credit: Pooja Ramachandran/Instagram