మలైకా అరోరా వర్కవుట్ తర్వాత జిమ్ బయట కనిపించారు.

జిమ్ వేర్‌లో మలైకా చాలా అందంగా ఉన్నారు.

బాలీవుడ్‌లో ఫిట్‌గా ఉండే నటుల్లో మలైకా ఒకరు.

49 సంవత్సరాల్లో కూడా ఎంతో ఫిట్‌గా ఉంటారు.

బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌కు మలైకా పెట్టింది పేరు.

గతేడాది వచ్చిన ‘యాన్ యాక్షన్ హీరో’ సినిమాలో ప్రత్యేక గీతంలో నటించారు.

డ్యాన్స్ షోల్లో కూడా జడ్జిగా వ్యవహరించారు.

హాట్‌స్టార్‌లో ‘మూవింగ్ ఇన్ విత్ మలైకా’ షోలో కూడా కనిపించారు.

తెలుగులో కూడా ‘అతిథి’, ‘గబ్బర్‌సింగ్’ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించారు.