పిల్లలకు కచ్చితంగా పెట్టాల్సిన ప్రొటీన్ ఫుడ్స్ ఇవే

పిల్లలకు ప్రొటీన్ నిండిన ఆహారం పెట్టడం అత్యవసరం. ఏ ఆహారాల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుందంటే...

ఉడకబెట్టిన కోడిగుడ్లు

చికెన్

పప్పు ధాన్యాలు

చేపలు

నట్స్

టోఫు
(సోయాతో చేసే పనీర్)

పాలు

ఓట్స్