ABP Desam

సంక్రాంతి అంటే!

ABP Desam

సంక్రమణం అంటే చేరడం లేదా మారడంఅని అర్థం

ABP Desam

సూర్యుడు మేషం నుంచి ద్వాదశ రాశుల్లో మారుతూ పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయమే మకర సంక్రాంతి.

ఈ రోజు ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేది భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునే స్నానమాచరిస్తారో..

వారికున్న అనారోగ్య సమస్యలు తీరిపోతాయని, దారిద్ర్యం తొలగిపోతుంది

సూర్యుడి సంచారం రెండు విధాలు...మొదటిది ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం

మానవులకు ఏడాది కాలం దేవతలకు ఒక్కరోజుతో సమానం.

అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు

6 నెలల దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం

2024 జనవరి 15 సోమవారం సంక్రాంతి Images Credit: Pinterest