టాలీవుడ్, ఆ మాటకు వస్తే మోస్ట్ హ్యాండ్సమ్ ఇండియన్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు అందం వెనుక జిమ్‌లో రెగ్యులర్‌గా చేసే వర్కవుట్స్ కూడా ఉన్నారు. మహేష్ బాబు మాత్రం సండే రెస్ట్ తీసుకోకుండా జిమ్‌లో వర్కవుట్స్ చేశారు. మహేష్ బాబుతో పాటు జిమ్‌లో మరొకరు కూడా ఉన్నారు. ఫోటోల్లో పెట్ డాగ్ ఉంది. చూశారా? ఆదివారం తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తే... మహేష్ వర్కవుట్స్ చేశారు. క్యూటెస్ట్ ట్రైనర్ అంటూ తన పెట్ డాగ్ కు మహేష్ బాబు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రస్తుతం 'గుంటూరు కారం' చేస్తున్న మహేష్ బాబు... తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం మహేష్ బాబు, నమ్రత దంపతులు (all images courtesy : urstrulymahesh / instagram)