కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగం - పంచారామాల్లో ఒకటి

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంది కుమారామం

ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల కుమారరామం అన్న పేరు

కుమార భీమేశ్వరలింగం ఎత్తు 14 అడుగులు

ఈ పట్టణానికి చాళుక్య భీమవరం అన్న పేరు కూడా ఉంది.

పూర్వం చాళుక్య రాజు భీముడు రాజధానిగా చేసుకుని పాలించాడని చారిత్రక ఆధారాలున్నాయి

తారకాసురుడిపై యుద్ధానికి వెళ్లిన కుమార స్వామి...తన కంఠంలో కొలువై ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు.

ముక్కలైన ఆ ఆత్మలింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటినే పంచారామాలుగా పిలుస్తారు

Images Credit: Pinterest