శివుడి చిహ్నాల్లో దాగిన సృష్టి రహస్యాలివే



శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక



ఢమరుకం శబ్దం బ్రహ్మ స్వరూపం



శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక



దేహంపై ఉన్నసర్పాలు భగవంతుని జీవాత్మలు



ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని అర్థం



మృగవాంఛకు దూరంగా ఉండమని చెబుతూ పులిచర్మంపై కూర్చుంటాడు



భస్మం పరిశుద్ధతకు సూచన



నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక



త్రిమూర్తులలో శివుడు ఒకడు. అన్నింటిని తనలో లయం చేసుకుంటాడు కాబట్టే లయకారుడు అంటారు.



Images Credit: Pixabay