ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువ. ముఖ్యంగా పాలకూరలో మెగ్నిషయం ఎక్కువగా దొరుకుతుంది.

బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరగుడు గింజల్లో మెగ్నిషియం అధికం. వీటిని చాలా ఆరగ్యవంతమైన స్నాక్ గా తీసుకోవచ్చు.

లెగ్యూమ్స్ లో మెగ్నిషియం సరిపడినంతా ఉంటుంది. కనుక తరచుగా చిక్కుళ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి.

క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్, మిల్లెట్స్ లో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది.

అవకాడో సలాడ్లలో సాండ్ విచ్ లో కలిపి తీసుకుంటే తగినంత మెగ్నీషియం అందుతుంది.

డార్క్ చాక్లెట్ లో 70 శాతం కొకోవా ఉంటుంది. కొకోవాలో మెగ్నీషియంలో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.



సులభంగా అందుబాటులో ఉండే అరటి పండ్లలో పొటాషియంతో పాటు మెగ్నిషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

Representational Image : Pexelss