మంచుతో మంచు విష్ణు ఆటలు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ సరదా సరదాగా కనిపిస్తారు. నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి అమెరికా టూర్ లో ఉన్నారు. మంచుతో ఆటలు ఆడుతూ సరదాగా గడుపుతున్నారు. మంచులో వాకింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. Photos & Videos Credit: Vishnu Manchu/Instagram