ముసిముసి నవ్వులతో మెస్మరైజ్ చేస్తున్న అనన్య ‘మల్లేశం‘ సినిమాతో అనన్య నాగళ్ల టాలీవుడ్ లోకి పెట్టింది. ప్రస్తుతం సినిమాల్లో చిన్న పాత్రలతో మెప్పిస్తున్నది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. చిట్టిపొట్టి డ్రెస్సుల్లో కనువిందు చేస్తుంది. తాజాగా షేర్ చేసిన ముసి ముసి నవ్వుల వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Photos & Video Credit: Ananya Nagalla/Instagram