చీరలో హొయలుపోతున్న యాంకర్ శ్యామల తెలుగు టాప్ యాంకర్లలో శ్యామల ఒకరు. పలు షోలకు యాంకర్ గా చేస్తూనే, సినిమాల్లోనూ నటిస్తోంది. అందంతో పాటు అభియనంతో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. చీరలో హొయలుపోతున్న తాజా వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Photos & Video Credit: Are Syamala/Instagram