మాల్దీవులు మెమోరీస్ మళ్లీ గుర్తు చేసుకున్న శ్రియా

హీరోయిన్ శ్రియ శరణ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

తెలుగులో టాప్ హీరోలందరితోనూ కలిసి నటించింది.

అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది.

ఇటీవలే హిందీ ‘దృశ్యం-2‘తో బాలీవుడ్‌లో సాలిడ్ హిట్ అందుకుంది.

తాజాగా మాల్దీవ్స్ వెనేషన్ మెమోరీస్ గుర్తు చేసుకుంది.

సరదాగా గడిపిన ఫోటోలను వీడియోగా రూపొందించి అభిమానులతో పంచుకుంది.

Photos & Video Credit: Shriya Saran/Instagram