ఈ లక్షణాలు కనిపిస్తే లంగ్ క్యాన్సర్ ఉన్నట్టే!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సమస్యలు లంగ్ క్యాన్సర్ ముఖ్యమైనది.

పొగతాగడం, కాలుష్యం కారణంగా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే లంగ్ క్యాన్సర్ వచ్చినట్టు తెలుసుకోవచ్చు.

కొద్ది రోజులుగా విపరీతమైన దగ్గు రావడం.

తరచుగా నోటి నుంచి రక్తం కారడం.

ఛాతీ నొప్పితో పాటు వేగంగా బరువు తగ్గడం.

తీవ్రమైన అలసట, ఎముకల్లో నొప్పులు ఉంటే లంగ్ క్యాన్సర్ వచ్చినట్టే! All Photos Credit: pexels.com