హై బీపీ ఉన్నా పర్లేదు కానీ.. లో బీపీ ఉండకూడదు అంటుంటారు.

నిజం చెప్పాలంటే రెండూ ఉండకూడదు కానీ.. లో బీపీలో కాంప్లికేషన్స్ ఎక్కువ.

లో బీపీ ఉన్నవారికి కళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇది లో బీపీలో ప్రధాన లక్షణం.

కొందరు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు.

స్పష్టంగా కనిపించక కొందరు చూడడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు.

చేసే పని మీద ఆసక్తి తగ్గిపోతుంది. పనులపై సరిగ్గా ఫోకస్ చేయలేరు.

రక్తప్రసరణ తక్కువగా ఉన్నవారి శరీరం సాధారణంగా కంటే చల్లగా ఉంటుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. (Images Source : Pinterest)