రోజూ పొద్దున్నే బెల్లం, పసుపు కలిపి తీసుకునే అలవాటు చాలా ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.

పచ్చి పసుపులోని కర్క్యూమిన్ ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం కలిగిన బెల్లంతో కలిపి తీసుకుంటే కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

పచ్చిపసుపు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గి కీళ్లనొప్పులు తగ్గుతాయి.

బెల్లం, పసుపు కలిపి తీసుకున్నపుడు రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

పసుపులోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, బెల్లంలోని పోషకాలు కలిసి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి పెంపొందిస్తాయి.

పొద్దున్నే పసుపు, బెల్లం కలిపి తీసుకుంటే రోజంతా శక్తిని ఇస్తుంది.

బెల్లం, పచ్చిపసుపు చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్ల వల్ల వయసు ప్రభావం కనిపించకుండా నిరోధిస్తుంది.

పసుపు, బెల్లం కలిపి తీసుకుంటే చర్మ రంగును కూడా మెరుగు పరుస్తుంది. Images courtesy: Pexels