Image Source: image credit : pixels

పిల్లుల చుట్టు రకరకాల నమ్మకాలు ఉన్నాయి. పిల్లిని నెగెటివిటికి ప్రతీకగా కొందరు భావిస్తారు.

Image Source: image credit : pixels

పౌరాణిక కథలను బట్టి పిల్లిని లక్ష్మీ దేవి సోదరి, దరిద్ర దేవత, అలక్ష్మి జేష్టా దేవికి వాహనంగా భావిస్తారు.

Image Source: image credit : pixels

పొద్దున్నే ఇంట్లో పిల్లి కనిపిస్తే అది బంధువుల రాకకు సంకేతం కావచ్చు.

Image Source: image credit : pixels

నల్ల పిల్లి పదేపదే ఇంట్లోకి వచ్చి మల మూత్ర విసర్జన చేస్తుంటే అది ఇంట్లో జరగబోయే పెద్ద అశుభం, అపశకునంగా భావిస్తారు.

Image Source: image credit : pixels

తెల్లని పిల్లి ఇంట్లోకి రావడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లోని నెగెటివిటి వదిలి పోతుందని నమ్మకం.

Image Source: image credit : pixels

పిల్లి ఏడుపు అశుభం. ఇంట్లో పిల్లి ఏడుపు వినిపిస్తే ఆ ఫ్యామిలీలో ఒకరికి ఆపద వస్తుందట.

Image Source: image credit : pixels

నల్లపిల్లి దుష్ట శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ పిల్లి మరో పిల్లితో కొట్లాడుతూ ఇంట్టో కనిపిస్తే అది అపశకునం.

Image Source: image credit : pixels

ఇంట్లో పిల్లి చనిపోవడం కూడా చాలా పెద్ద అపశకునంగా భావిస్తారు.